రాజ్యసభ ఎన్నికల టెన్షన్‌ : ‘బీజేపీకే ఓటేశా’ | I have voted for BJP, I dont know about the rest: Anil Singh | Sakshi
Sakshi News home page

Mar 23 2018 1:02 PM | Updated on Mar 22 2024 11:07 AM

బహుజన్‌ సమాజ్‌ పార్టీ అధినేత్రి మాయావతికి ఆ పార్టీ ఎమ్మెల్యే అనిల్‌ సింగ్‌ ఝలక్‌ ఇచ్చారు. శుక్రవారం జరుగుతున్న రాజ్యసభ ఎన్నికల్లో తాను బీజేపీకి ఓటు వేసినట్లు నేరుగా చెప్పి షాక్‌ ఇచ్చారు. మిగితా వారు ఎవరికి ఓటు వేశారో తనకు తెలియదన్నారు

Advertisement
 
Advertisement
Advertisement