తొలిసారి ఎయిర్‌పోర్ట్‌కొచ్చి.. | First Time Flyer Steps on Conveyor Belt With Luggage | Sakshi
Sakshi News home page

తొలిసారి ఎయిర్‌పోర్ట్‌కొచ్చి..

Jul 18 2019 9:22 AM | Updated on Jul 18 2019 9:24 AM

తొలిసారి విమానం ఎక్కబోతున్నామంటే.. ఎవరికైనా సహజంగా ఎన్నో ప్రశ్నలు తలెత్తుతాయి. విమానం ఎలా ఎక్కాలి? విమానాశ్రయం ఎలా ఉంటుంది? ఇలా ఎన్నో ప్రశ్నలు తలెత్తడం సహజం. అయితే, తొలిసారి అనుభూతి మాత్రం జీవితాంతం గుర్తుంటుంది. కానీ, ఈ మహిళకు మాత్రం తొలిసారి విమానాశ్రయం వెళ్లడం భయానక అనుభవంగా మిగిలిపోయింది.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement