ఆమెను చూసి కుక్క భావోద్వేగానికి లోనైంది! | Dog Gets Over Excited When See Friend | Sakshi
Sakshi News home page

ఆమెను చూసి కుక్క భావోద్వేగానికి లోనైంది!

Jun 10 2019 9:11 AM | Updated on Jun 10 2019 9:13 AM

కుక్కలు విశ్వాసానికే కాదు.. స్నేహానికి కూడా మారు పేరని చాలా సందర్భాల్లో రుజువైంది. కుక్కకు, మనిషికి మధ్య ఉన్న అపురూపమైన స్నేహానికి బ్రెజిల్‌ వేదికైంది. మూడేళ్ల తర్వాత తన స్నేహితురాలిని(యువతి) కలుసుకున్న ఓ కుక్క భావోద్వేగానికి లోనైంది! ఆమెను ప్రేమగా చుట్టుముడుతూ.. ముద్దులు పెడుతూ తన ఆనందాన్ని వ్యక్త పరిచింది. వివరాల్లోకి వెళితే.. బ్రెజిల్‌కు చెందిన మరీనా విజ్‌.. ఇను స్టాక్‌ అనే కుక్కను పెంచుకుంటోంది. దాన్ని ఎంతో ప్రేమగా చూసుకునేది.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement