కదిలే రైలు ఎక్కబోయి..బయటపడ్డాడు.

భూమిపై నూకలుంటే పిడుగు నెత్తిమీద పడ్డా బతికి బట్టకట్టవచ్చని ఓ ఒడిశా వాసి విషయంలో నిరూపితమైంది. కదిలే రైలు ఎక్కబోయి ప్రమాదవశాత్తు జారిపడిన సదరు వ్యక్తి.. మృత్యువు నోట్లో తలపెట్టి మరి సురక్షితంగా బయటపడ్డాడు. ఒడిశాలోని జొహర్సగుడా రైల్వే స్టేషన్‌లో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకోగా.. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter


మరిన్ని వీడియోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top