రోడ్డుపై నిర్లక్ష్యం..ఒళ్లు గగుర్పొడిచే వీడియో! | Car hits bike in Nalgonda district | Sakshi
Sakshi News home page

రోడ్డుపై నిర్లక్ష్యం..ఒళ్లు గగుర్పొడిచే వీడియో!

Aug 10 2018 12:55 PM | Updated on Mar 22 2024 11:30 AM

నడిరోడ్డుపై నిర్లక్ష్యం ఓ విద్యార్థిని పొట్టన బెట్టుకుంది. ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించాలని పోలీసులు ఎంత మొత్తుకున్నా యువత పెడచేవిన పెట్టి ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంది. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌ మండలం కొండమడుగులో గురువారం చోటుచేసుకున్నఓ రోడ్డు ప్రమాదం.. నిర్లక్ష్య డ్రైవింగ్‌కు అద్దం పడుతోంది. ఒళ్లు గగుర్పొడిచే ఈ ప్రమాదపు వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement