ఎంజీబీ మాల్ వద్ద కారు బీభత్సం

ఎంజీబీ మాల్‌ వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంతో వచ్చిన కారు పాదచారులపైకి దూసుకెళ్లింది. వివరాల్లోకి వెళితే.. నెల్లూరులోని ఎంజీబీ మాల్‌ వద్ద అతి వేగంగా వచ్చిన ఓ కారు రోడ్డుపై వెళుతున్న పాదచారులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్రగాయాలు కాగా రెండు వాహనాలు ధ్వంసం అయ్యాయి.

మరిన్ని వీడియోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top