ఏపీ అభివృద్ధిని అడ్డుకునే పార్టీలతో బాబు జతకడుతున్నారు | BJP MP GVL Narasimha Rao Fire On Chandrababu In Delhi | Sakshi
Sakshi News home page

ఏపీ అభివృద్ధిని అడ్డుకునే పార్టీలతో బాబు జతకడుతున్నారు

Apr 16 2019 6:32 PM | Updated on Mar 22 2024 11:17 AM

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహా రావు మరోసారి మండిపడ్డారు. ఓటమి భయంతోనే ఈసీ, ఈవీఎం, మోదీలపైన చంద్రబాబు సంబంధం లేని విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. మంగళవారం ఢిల్లీలో జీవీఎల్‌ విలేకరులతో మాట్లాడుతూ..చంద్రబాబు నాయుడు డీఎంకేకు ఎందుకు మద్ధతు ఇస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని అడిగారు. 

Advertisement

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement