రేపు సీఎం జగన్‌ ఢిల్లీ పర్యటన | AP CM YS Jagan Mohan Reddy To Visit Delhi Tomorrow | Sakshi
Sakshi News home page

రేపు సీఎం జగన్‌ ఢిల్లీ పర్యటన

Aug 25 2019 6:36 PM | Updated on Aug 25 2019 6:42 PM

 ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం ఉదయం ఢిల్లీ వెళ్లనున్నారు. నక్సలిజంపై కేంద్ర హోంశాఖ ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన హాజరవుతారు. ఉదయం 7:30 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయల్దేరి ఢిల్లీ చేరుకుంటారు.  సీఎం జగన్‌ ఉదయం 11 గంటలకు కేంద్ర హోంశాఖ నిర్వహించే సమావేశానికి హాజరవుతారు. 

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement