ప్రభుత్వ వైద్యుడిపై అఖిలేష్‌ వీరంగం | Akhilesh Yadav Bullies Govt Doctor Treating Patients At Kannauj Hospital | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ వైద్యుడిపై అఖిలేష్‌ వీరంగం

Jan 14 2020 4:11 PM | Updated on Jan 14 2020 4:30 PM

రోడ్డు ప్రమాదంలో గాయపడినవారిని పరామర్శించేందుకు కన్నౌజ్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లిన యూపీ మాజీ సీఎం అఖిలేష్‌ యాదవ్‌ అక్కడి వైద్యుడిని దుర్భాషలాడిన వీడియో వైరల్‌గా మారింది. కన్నౌజ్‌ జిల్లా దేవార్‌ మార్గ్‌లో శుక్రవారం రాత్రి ఓ ట్రక్కును ఢీకొన్న డబుల్‌ డెక్కర్‌ బస్సు మంటల్లో చిక్కుకున్న దుర్ఘటనలో 21 మంది మరణించగా పలువురు గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో​గాయపడి కన్నౌజ్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో బాధితులను పరామర్శిస్తుండగా ప్రభుత్వ వైద్యుడిపై అఖిలేష్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement