వాజ్‌పేయి సంతాప తీర్మానాన్ని వ్యతిరేకించడంతో.. | MIM Corporator Opposed Tribute To Vajpayee | Sakshi
Sakshi News home page

వాజ్‌పేయి సంతాప తీర్మానాన్ని వ్యతిరేకించడంతో..

Aug 17 2018 7:36 PM | Updated on Mar 20 2024 2:09 PM

మాజీ ప్రధాని, బీజేపీ అగ్రనేత అటల్‌ బిహారీ వాజ్‌పేయి సంతాప తీర్మానంను వ్యతిరేకించిన ఓ మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్‌ (ఎమ్‌ఐఎమ్‌) కార్పొరేటర్‌పై బీజేపీ కార్పోరేటర్లు దాడి చేశారు. ఈ ఘటన మహారాష్ట్రాలోని ఔరంగాబాద్‌ మున్సిపాల్‌ కార్పోరేషన్ సమావేశంలో చోటుచేసుకుంది. వాజ్‌పేయి మృతికి సంతాపంగా మున్సిపల్‌ కార్పొరేషన్‌ సభ్యులందరూ నివాళి అర్పించేందుకు శుక్రవారం జనరల్‌ బాడీ సమావేశం నిర్వహించారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement