టాప్ 30 హెడ్ లైన్స్ @ 01:30 PM 09 November 2023
పాలేరు కాంగ్రెస్ అభ్యర్థిగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నామినేషన్
శాసనమండలి డిప్యూటీ చైర్మన్ జకియా ఖానం కుమారుడి వివాహ వేడుకలో పాల్గొన్న సీఎం వైఎస్ జగన్
సిరిసిల్ల ఆర్డీవో కార్యాలయంలో కేటీఆర్ నామినేషన్
అంబులెన్సులో వెళ్లి కొత్త ప్రభాకర్ రెడ్డి నామినేషన్
ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసు దగ్గర బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య హోరాహోరీ నినాదాలు
రాహుల్ స్టైలే వేరు..రోజుకో అవతారం