ఈరోజు ఇంత సంతోషంగా ఉన్నామంటే కారణం #CMYSJagan | Sakshi
Sakshi News home page

ఈరోజు ఇంత సంతోషంగా ఉన్నామంటే కారణం #CMYSJagan

Published Sat, Dec 2 2023 1:13 PM

జగనన్న ప్రభుత్వం నిర్మిస్తున్న రామాయపట్నం పోర్టులో ఉద్యోగం చేస్తున్నాను.. ఈరోజు ఇంత సంతోషంగా ఉన్నామంటే జగనన్నే కారణం, మా జీవితాలలో ఆయన వెలుగులు నింపారు.