జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా ఉచితంగా కంటి ఆపరేషన్లు.. | Jagananna Aarogya Suraksha In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా ఉచితంగా కంటి ఆపరేషన్లు..

Jan 19 2024 1:06 PM | Updated on Mar 21 2024 8:11 PM

‘జగనన్న ఆరోగ్య సురక్ష’ వైద్య శిబిరాల ద్వారా పేదలకు గ్రామాల్లోనే ఉచితంగా వైద్య సేవలు అందించిన ప్రభుత్వం వారికి కంటి పరీక్షలు కూడా నిర్వహించింది. అవసరమైన వారికి కళ్లద్దాలను పంపిణీ చేయడంతోపాటు కాటరాక్ట్‌ శస్త్ర చికిత్సలు కూడా నిర్వహించి పేదల కళ్లల్లో కాంతులు నింపింది.

Advertisement
 
Advertisement
Advertisement