దేశానికే దిక్సూచిగా వైద్య ఆరోగ్య రంగంలో ప్రతిష్టాత్మక కార్యక్రమాలు
ఈ నాలుగేళ్లలో ఒక ప్రణాళికాబద్ధంగా గ్రామస్థాయి నుంచి మార్పులు తీసుకొస్తున్నాం. ప్రివెంటివ్ కేర్‌లో దేశానికే మార్గదర్శకంగా నిలబడే విధంగా అడుగులు వేశాం. గ్రామస్థాయిలో 10,032 విలేజ్ క్లినిక్స్ ఏర్పాటయ్యాయి. మరో 542 అర్బన్ క్లినిక్స్ తీసుకొచ్చాం. రాష్ట్రంలోని అన్ని గవర్నమెంట్ ఆస్పతుల్లో డబ్ల్యూహెచ్‌వో, జీఎంపీ మందులు మాత్రమే లభిస్తాయి -సీఎం శ్రీ వైయస్ జగన్.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు