నటసింహం నందమూరి బాలకృష్ణ మరోసారి సోషల్‌మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. ఈ మధ్యనే వచ్చిన ‘రూలర్’ చిత్రంలో స్టైలీష్ లుక్‌లో ఆకట్టుకున్న బాలయ్య తాజాగా గుండుతో దర్శనమిచ్చాడు. ఖద్దర్ బట్టలతో, గుబురు మీసంతో కనిపించిన బాలయ్య లుక్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో భాగంగానే బాలయ్య గుండు చేయించుకున్నారని టాక్.
బాలయ్య న్యూలుక్.. న్యూ అప్‌డేట్!
Jan 20 2020 7:22 PM | Updated on Jan 20 2020 7:30 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement