సల్మాన్‌ ఖాన్‌ చేయి పట్టుకొని లాగింది

ఆల్‌టైమ్‌ ఫెవరేట్‌ మూవీ అయిన ‘హమ్‌ ఆప్‌కే హై కౌన్‌’ 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా  ఇటీవల ముంబైలోని లిబర్టీ థియేటర్‌లో ప్రత్యేక స్క్రీనింగ్‌ ఏర్పాటుచేశారు. చిత్ర బృందం ఏర్పాటుచేసిన ఈ షోకు సినిమాలో హీరోహీరోయిన్లుగా నటించిన సల్మాన్‌, మాధురీ దీక్షిత్‌తోపటు పలువురు నటులు, చిత్రయూనిట్‌ సభ్యులు పాల్గొన్నారు. ఈ షో సందర్భంగా థియేటర్‌ వద్ద సల్మాన్‌ అభిమానులు చుట్టుముట్టారు. ఇంతలో ఓ మహిళా అభిమాని ఆయనను చేయిపట్టి లాగింది. సల్వార్‌ సూట్‌ ధరించిన ఆమె.. సల్మాన్‌తో మాట్లాడుతూ.. ఆయన వెళ్లిపోతుండటంతో చేయిపట్టి తనవైపు లాగింది. దీంతో సెక్యూరిటీ సిబ్బంది జోక్యం చేసుకొని ఆమెను పక్కకుతప్పించారు. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వీడియోలు

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

World Of Love    

Read also in:
Back to Top