సెక్యూరిటీ గార్డుపై ఇళయ రాజా ఫైర్‌ | Ilaiyaraja Loses Cool on Security Guard | Sakshi
Sakshi News home page

సెక్యూరిటీ గార్డుపై ఇళయ రాజా ఫైర్‌

Jun 4 2019 7:08 PM | Updated on Mar 22 2024 10:40 AM

ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయ రాజా  పేరు వినగానే సంగీత ప్రియులెవరైనా వినమ్రంగా శిరసు వంచి నమస్కరించాల్సిందే. ఆయన సంగీత ప్రతిభా పాటవాలు ఆలాంటివి మరి.  మైధోహక్కులపై గత కొంతకాలంగా అలుపెరుగని పోరాటం చేస్తున్న ఆయన ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలతో వివాదాల‌తో వార్త‌ల‌లో నిలుస్తూ వ‌స్తున్నారు. తాజాగా  ఇళయ రాజా  సెక్యూరిటీ గార్డ్‌పై  ఫైర్‌ అయిన వీడియో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అలాగే  అక్కడున్న ఆడియన్స్‌పై అసహనం వ్యక్తం చేసిన వీడియో సోషల్‌ మీడియాలో  వైరలవుతోంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement