ఇంగ్లండ్ ఆటగాళ్లు ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ముగ్గురు ఆటగాళ్లు శతకాల మోత మోగించడంతో ఆ జట్టు తమ తొలి ఇన్నింగ్స్ లో 537 పరుగులు చేసింది. భారత బ్యాట్స్మన్లకు కఠిన పరీక్ష పెట్టారు. రాజ్కోట్ స్టేడియంలో ఇంగ్లండ్ ఆటగాళ్లు ఓ పట్టాన అవుటవ్వకుండా భారత బౌలర్ల ఓపికను పరీక్షించారు.
Nov 10 2016 7:45 PM | Updated on Mar 22 2024 11:05 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement