సచిన్ టెండూల్కర్‌ను వెలుగులోకి తెచ్చిన హారిస్ షీల్డ్ క్రికెట్ టోర్నీ ద్వారానే బుధవారం మరో క్రికెటర్ వెలుగులోకి వచ్చాడు. మాస్టర్ రిటైరైన నాలుగు రోజులకే పృథ్వీ పంకజ్ షా అనే 14 ఏళ్ల కుర్రాడు స్కూల్ క్రికెట్‌లో ఏకంగా 546 పరుగులు చేశాడు.
Nov 21 2013 11:38 AM | Updated on Mar 21 2024 6:35 PM