రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు కేంద్ర ప్రభుత్వం లొంగిపోయింది : నారాయణ | | Sakshi
Sakshi News home page

Jul 5 2013 3:22 PM | Updated on Mar 22 2024 11:07 AM

రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు కేంద్ర ప్రభుత్వం లొంగిపోయిందని.... కృష్ణా, గోదావరి బేసిన్‌లో లక్ష కోట్ల రూపాయల కుంభకోణం చోటుచేసుకుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ఆరోపించారు. భారతదేశాన్ని లూటీ చేస్తున్న రిలయన్స్‌ను కాపాడుతోందని మన్మోహన్‌ సర్కారని అన్నారు. రిలయన్స్‌ దోపిడికి వ్యతిరేకంగా ఈ నెల 11న రాష్ట్ర స్థాయి సదస్సు ఏర్పాటు చేస్తున్నట్టు నారాయణ తెలిపారు. ఇందులో సీపీఐ ఎంపీ గురుదాస్‌ దాస్‌గుప్తా పాల్గొంటారు. దీనికి సంబంధించిన పోస్టరును నారాయణ విడుదల చేశారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement