తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలన్నీ బోగస్ అని వైఎస్‌ఆర్ సీపీ నగర అధ్యక్ష అధ్యక్షుడు వెల్లంపల్లి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. ఆయన శుక్రవారమిక్కడ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... వైఎస్‌ఆర్ సీపీ ఎస్సీ సెల్ సెక్రటరీకి ఆయనకు తెలియకుండానే టీడీపీ సభ్యత్వం ఇచ్చారన్నారు.