టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌ హల్‌చల్‌ | tdp mp ramesh naidu Halchal at Polling Booth in jammalamadugu | Sakshi
Sakshi News home page

Mar 17 2017 11:32 AM | Updated on Mar 21 2024 9:00 PM

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఎంపీ సీఎం రమేష్‌ శుక్రవారం జమ్మలమడుగులో హల్‌చల్‌ చేశారు. పోలింగ్‌ బూత్‌లోకి వెళ్లేందుకు ఆయన ప్రయత్నించారు. అయితే అనుమతి లేదంటూ ఎంపీని పోలీసులు వెనక్కి పంపారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement