మహబూబాబాద్ జిల్లా, తొర్రూర్ మండలం, పోలేపల్లి గ్రామానికి చెందిన ప్రముఖ జానపద కళాకారుడు, తెర చీరల పండితుడు తండ భిక్షం (101) ఆదివారం ఉదయం కన్నుమూశారు. ఆయన కృష్ణ జననం, గంగతర్క సంవాదం, కాటమరాజు కథలు చెప్పడంలో దిట్ట. అలాగే, పలు తాళపత్ర గంథ్రాలు రాశారు.
తండ భిక్షం
Oct 2 2017 7:19 AM | Updated on Mar 20 2024 12:00 PM
Advertisement
Advertisement
Advertisement
