ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడులపై ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. వీరు ముగ్గురు సైకోలు మాదిరిగా ప్రవర్తిస్తూ రాష్ట్ర విభజనకు పూనుకుంటున్నారని విమర్శించారు. పదవీ వ్యామోహం వల్ల విభజనకు సహకరించిన సీఎం తన వల్లే రాష్ట్ర విభజన ప్రక్రియ ఆగిపోయిందని అనడం విడ్డూరంగా ఉందన్నారు. సీఎం వ్యాఖ్యలకు సిగ్గుపడుతున్నానని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.
Jan 31 2014 1:37 PM | Updated on Mar 22 2024 11:32 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement