శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ | sreevari brahmostavalu starts from september 16 | Sakshi
Sakshi News home page

Sep 15 2015 9:05 PM | Updated on Mar 22 2024 11:04 AM

చిత్తూరు జిల్లాలోని శ్రీవారి ఆలయంలో స్వామివారి సర్వదర్శనం, నడకదారి భక్తులకు దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు 41,378 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ రోజు తిరుమల శ్రీవారి ఆలయ హుండీ ఆదాయం రూ.2.15 కోట్లు అని ఆలయ అధికారులు వెల్లడించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు నేడు అంకురార్పణ కార్యక్రమాలు నిర్వహించారు. రేపటి నుంచి తొమ్మిది రోజులపాటు శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement