రేణు..పవన్..ఓ ఇంటర్వ్యూ | Pawan and I are very good friends: Renu Desai | Sakshi
Sakshi News home page

Sep 15 2016 10:10 AM | Updated on Mar 22 2024 10:40 AM

నటి రేణు దేశాయ్ తన వ్యక్తిగత జీవితంపై వెకిలిగా మాట్లాడుతున్నవారిపై స్పందించారు. వెల్ విషర్స్, అభిమానులు తన పట్ల చూపిస్తున్న ఆదరణపై కృతజ్ఞతలు చెప్పిన ఆమె ట్విట్టర్ లో ఒక లేఖను పోస్ట్ చేశారు. దీంతొపాటు ఒక వీడియోను కూడా షేర్ చేశారు. ఇది చూశాక అయిన వాళ్లు తన ధోరణిమార్చుకోవాలంటూ కోరారు. దీంతోపాటుగా తెలుగును ఇంగ్లీషు లో చెప్పిన ఆమె ఏమైనా వ్యాకరణ దోషాలుంటే క్షమించాలని కోరారు. అచ్చ తెలుగులో కాకపోయినా.. ఆంగ్లంలో టైప్ చేసినప్పటికీ, ఎలాంటి తప్పులు లేకుండా ఉండడం విశేషం.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement