ఐదుకు చేరిన మృతుల సంఖ్య | Nanakramguda building collapse: Death toll rises to five | Sakshi
Sakshi News home page

Dec 10 2016 6:51 AM | Updated on Mar 20 2024 1:41 PM

నగరంలోని నానక్‌రామ్‌గూడలో భవనం కుప్పకూలిన ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య ఐదుకు పెరిగింది. సహాయ సిబ్బంది మరో మహిళ మృతదేహాన్ని వెలికితీశారు. అంతకుముందు బయటకు తీసిన నలుగురి మృతదేహాలు శివ, నారాయణమ్మ, పైడమ్మ, గౌరీశ్వరివిగా గుర్తించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement