మోహన్‌రెడ్డి బ్యాంక్ ఖాతాల స్తంభన..! | Mohanreddy freeze bank accounts | Sakshi
Sakshi News home page

Nov 25 2015 6:43 AM | Updated on Mar 21 2024 7:54 PM

సంచలనం సృష్టిస్తున్న ఏఎస్సై మోహన్‌రెడ్డి దందాలపై సీఐడీ, ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. మోహన్‌రెడ్డితో పాటు బినామీలుగా వ్యవహరించిన 19 మందికి సంబంధిం చి వివిధ బ్యాంకుల్లో ఉన్న అకౌంట్లను స్తం భింపజేయాలని బ్యాంక్ మేనేజర్లకు సీఐడీ అధికారులు లేఖలు రాశారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement