నగరంలో ఓవర్ నైట్ సెలబ్రిటీ వెంకటయ్య | ktr have given a check to ghmc labour venkataih | Sakshi
Sakshi News home page

Aug 5 2016 6:59 AM | Updated on Mar 20 2024 5:24 PM

జాతీయ స్థాయిలో ఉత్తమ పారిశుద్ధ్య కార్మికుడిగా ఎంపికైన రాజేంద్రనగర్‌ గగన్‌పహాడ్‌కు చెందిన వెంకటయ్యకు రాష్ట్ర పురపాలక, పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ రూ.1,11,116 చెక్కును అందజేశారు. దక్షిణ మండల జీహెచ్‌ఎంసీ కార్యాలయం నుంచి రూ.లక్ష, ఖర్చులకు మరో రూ.10 వేల చెక్కులను గురువారం అందించారు

Advertisement
 
Advertisement

పోల్

Advertisement