సీఎం రేసులో లేను : కేటీఆర్‌ | KCR will be CM for another 10 years, says KTR | Sakshi
Sakshi News home page

Apr 18 2017 6:32 AM | Updated on Mar 20 2024 5:24 PM

‘ప్రస్తుతం ఈ రాష్ట్రానికి మొండిగా వెళ్లే వ్యక్తి అవసరం.. నాకు ఇప్పుడు సీఎం కావాలని లేదు.. మా నాన్నకు ఇంకా 64 ఏళ్ల వయసే.. రాజకీయాల్లో ఈ వయసు అనేది యంగ్‌.. సో కేసీఆర్‌ ఇప్పుడే తప్పుకోవాల్సిన అవసరం లేదు.. మరో పదేళ్లు కేసీఆరే సీఎం. హరీశ్‌రావు, నా మధ్య ఎలాంటి గ్యాప్‌ లేదు.. హరీశ్‌ కాంగ్రెస్‌లోకి వెళ్లరు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement