ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని మెజార్టీతో విజయం సాధించిన టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు.. లోక్‌సభ ఎన్నికలపై దృష్టిసారించారు. వచ్చే ఎన్నికల్లో 16 సీట్లలో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు. సంక్షేమం, అభివృద్ధి నినాదంతో వరుసగా రెండోసారి అధికారం చేపట్టిన కేసీఆర్... లోక్‌సభ ఎన్నికల్లోనూ ప్రజల ఆదరణ పొందేలా కీలక నిర్ణయాలు తీసుకోవాలని భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలలో ఇచ్చిన హామీల అమలు ప్రారంభించి లోక్‌సభ ఎన్నికలలో ప్రజల మద్దతు కూడగట్టాలని యోచిస్తున్నారు. ఎన్నికల హామీల అమలు కోసం తొలుత మంత్రివర్గ విస్తరణ చేయాలని నిర్ణయించారు.
టార్గెట్ లోక్‌సభ
Jan 30 2019 7:42 AM | Updated on Mar 22 2024 11:31 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement