మీడియాతో చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు | I denied prime minister chance, says chandra babu naidu | Sakshi
Sakshi News home page

Sep 11 2016 11:43 AM | Updated on Mar 22 2024 11:13 AM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియాతో సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినా వదిలేసుకున్నానని ఆయన అన్నారు. అసెంబ్లీ నిరవధిక వాయిదా పడిన తర్వాత మీడియాతో ఇష్టాగోష్టిగా ముచ్చటిస్తూ ఈ విషయం చెప్పారు. ముఖ్యమంత్రి పదవి అయితే శాశ్వతంగా ఉంటుందని.. ప్రధానమంత్రి పదవి తాత్కాలికమేనని అప్పట్లో తన కుమారుడు లోకేష్ బాబు చెప్పడంతో.. ప్రధాని అయ్యే అవకాశాన్ని వదులుకున్నానని ఆయన అన్నారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement