నయీం ఇంట్లో భారీ మొత్తంలో డబ్బు! | huge cash amount in gangster nayeem house | Sakshi
Sakshi News home page

Aug 9 2016 8:18 AM | Updated on Mar 21 2024 6:45 PM

భువనగిరిలో గ్యాంగ్ స్టర్ నయీం ఇంట్లో పోలీసులు తనిఖీలు చేశారు. ఇద్దరు డీఎస్పీలు, నలుగురు ఏఎస్పీలు తనిఖీల్లో పాల్గొన్నారు. నయీం ఇంట్లో భారీగా నగదు ఉన్నట్టు సమాచారం. నయీం ఇంటిచుట్టూ భారీగా పోలీసులు మోహరించారు.

Advertisement
 
Advertisement
Advertisement