సీఎంకు బాలకృష్ణ బంధువు అయినందుకే..

బాలకృష్ణ నటించిన గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాకు ఆంధప్రదేశ్‌ ప్రభుత్వం పన్ను మినహాయింపు ఇవ్వడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ప్రొసీడింగ్స్ లేకుండా జీవో ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ సినిమాకు పన్ను మినహాయింపును ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ను హైకోర్టు విచారించింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు 

Read also in:
Back to Top