తవ్వేకొద్దీ వేలకోట్లు | gangstar nayeem encounter | Sakshi
Sakshi News home page

Aug 10 2016 9:36 AM | Updated on Mar 21 2024 6:45 PM

తవ్వే కొద్దీ కట్టలు కట్టలుగా బయటపడుతున్న డాక్యుమెంట్లు.. లెక్కలు తీసే కొద్దీ కళ్లు చెదిరే అస్తులు.. అక్కడా ఇక్కడా అని తేడా లేదు.. ఎక్కడ పడితే అక్కడ ఎకరాల కొద్దీ భూములు.. ప్లాట్లు.. బంగ్లాలు.. విలువైన ఆభరణాలు..! బినామీలు, బంధువుల పేరిట లెక్కలేనన్ని ఆస్తులు..!! రెండు దశాబ్దాలుగా నయీమ్ నిర్మించుకున్న నేరసామ్రాజ్యంలో అక్రమాస్తుల పుట్టలు పగులుతున్నాయి.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement