'దసరాకు డబుల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీ' | double bed room homes will distribute on dasara, says somesh kumar | Sakshi
Sakshi News home page

Sep 19 2015 8:26 PM | Updated on Mar 22 2024 11:04 AM

ఐడీహెచ్ కాలనీలో దసరా కానుకగా డబుల్ బెడ్ రూం ఇళ్లను పంపిణీ చేయనున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ తెలిపారు. జీహెచ్ఎంసీలో కేవలం 4,77,972 ఓట్లు మాత్రమే తొలగించినట్లు ఆయన వెల్లడించారు. వినాయక చవితి సందర్భంగా నిమజ్జనానికి పూర్తిస్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న గుంతలమయమైన రోడ్లను 3 రోజుల్లో బాగుచేస్తామని సోమేశ్ కుమార్ పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement