చేబ్రోలులో వృద్ధ దంపతుల హత్య వెనుక ఉన్న మిస్టరీని పోలీసులు ఛేదించారు. కడుపున పుట్టిన కుమార్తె తన భర్తతో కలిసి తల్లిదండ్రులను గొడ్డలితో కిరాతకంగా నరికి హత్య చేసినట్లు నిర్ధారించారు. నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
Oct 13 2016 6:26 PM | Updated on Mar 21 2024 7:48 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement