ఆస్ట్రేలియాకు చెందిన 26 ఏళ్ల యువతి బెకీ శారోక్...హ్యారీపోటర్ పుస్తకాల్లోని ప్రతి చాప్టర్‌లోని ప్రతి వాక్యం, పదాలను ఉన్నది ఉన్నట్లు చెప్పి ఆశ్చర్యపరుస్తోంది. బ్రిస్బేన్‌లో నివసించే శారోక్‌కు హైలీ సుపీరియర్ ఆటోబయోగ్రాఫికల్ మెమొరీ(హెచ్‌ఎస్‌ఏఎం) అనే అసాధారణ లక్షణం ఉంది.
Aug 2 2016 7:52 AM | Updated on Mar 21 2024 8:58 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement