భారత్‌కు చెందిన నారాయణ్ కార్తికేయన్, కరుణ్ చందోక్ తర్వాత ఫార్ములావన్ (ఎఫ్1)లో భాగమయ్యే అవకాశం మరో భారతీయ డ్రైవర్‌కు దక్కనుంది. బెంగళూరుకు చెందిన యువ రేసర్ అర్జున్ మైనితో అమెరికా ఫార్ములావన్ జట్టు హాస్ ఎఫ్1 గురువారం ఒప్పందం కుదుర్చుకుంది.
May 12 2017 7:31 AM | Updated on Mar 21 2024 7:50 PM