సహారా అధినేతకు సుప్రీంకోర్టు వార్నింగ్ | Sakshi
Sakshi News home page

సహారా అధినేతకు సుప్రీంకోర్టు వార్నింగ్

Published Fri, Apr 28 2017 7:35 AM

సహారా గ్రూప్ అధినేత సుబ్రతారాయ్ కి సుప్రీంకోర్టు వార్నింగ్ ఇచ్చింది. జూన్ 15 కల్లా 2500 కోట్ల రూపాయలు సెబీ-సహారా అకౌంట్లో జమచేయాలని ఆదేశించింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement