విజయ డెయిరీ వరంగల్‌ డీడీగా ధన్‌రాజ్‌ | - | Sakshi
Sakshi News home page

విజయ డెయిరీ వరంగల్‌ డీడీగా ధన్‌రాజ్‌

May 5 2026 7:20 AM | Updated on May 5 2026 7:20 AM

హన్మకొండ చౌరస్తా: విజయ డెయిరీ వరంగల్‌ మిల్క్‌ షెడ్‌ డిప్యూటీ డైరెక్టర్‌గా జి.ధన్‌రాజ్‌ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు డీడీగా విధులు నిర్వర్తించిన శ్రవణ్‌కుమార్‌ను మెగా డెయిరీ మార్కెటింగ్‌ జీఎంగా బదిలీ చేశారు. ఆయన స్థానంలో ధనరాజ్‌ను డీడీగా నియమిస్తూ ఏప్రిల్‌ 25న ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. నూతన డీడీగా బాధ్యతలు స్వీకరించిన ధన్‌రాజ్‌ను విజయ డెయిరీ పాడి రైతుల సంక్షేమ, పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఇరుకు దేవేందర్‌ రావు, బీఎంసీయూ అధ్యక్షులు రాసాల సమ్మయ్య, మెట్టు సురేందర్‌, గోపాల్‌ అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement