
సాగు అధికమే..
శనివారం శ్రీ 17 శ్రీ మే శ్రీ 2025
– IIలోu
● వానాకాలం పంటల సాగుపై అధికారుల అంచనా..
● సన్నాలకు రూ.500 బోనస్‌తో పెరిగిన వరి సాగు
● రెండో ప్రధాన పంటగా పత్తి పంట
సాక్షి, వరంగల్: D Hyé¨ Ðé¯éM>ÌS…ÌZ hÌêÏ-ÌZ Ð]lÅÐ]l-ÝëĶæ$ ç³…rÌS ÝëVýS$ ÑïÜ¢Æý‡~… ¿êÈV> ò³Æý‡$-VýS$-™èl$…§ýl° Ð]lÅÐ]l-ÝëĶæ$ A«¨M>Æý‡$-Ë$ ç³…rÌS {ç³×êãMýS¯]l$ QÆ>Æý‡$ ^ólÔ>Æý‡$. 2024ÌZ 2,74,152 GMýS-Æ>ÌZÏ ÑÑ«§ýl ç³…rË$ ÝëVýS$-M>V>.. D Hyé¨ 3,08,326 GMýS-Æ>ÌZÏ OÆð‡™èl$-Ë$ ç³…rË$ ç³…yìl-Ýë¢-Æý‡° VýS×ê…M>Ë$ Ñyýl$-§ýlÌS ^ólÔ>Æý‡$. D ÌñæMýSP¯]l HMýS…-V> 34,174 GMýS-Æ>ÌZÏ A§ýl-¯]l…-V> ç³…rÝëVýS$ M>¯]l$…¨. Ð]lÇ «§é¯]lÅ… çܯ]l²-Æý‡MýS… MìSÓ…sêMýS$ {糿¶æ$-™èlÓ… Æý‡*.500 »Z¯]l-‹Ü CÐ]lÓyýl… MýS*yé D Hyé¨ ç³…rÌS ÝëVýS$ ò³Æý‡-VýS-yé-°MìS M>Æý‡-׿…-V> ^ðlç³µ-Ð]l^èl$a. 2024ÌZ 1,30,720 GMýS-Æ>ÌZÏ Ð]lÇ ç³…yìlõÜ¢, DÝëÇ 1,43,803 GMýS-Æ>ÌZÏ ÝëVýS$ AÐ]l#-™èl$…§ýl° A«¨M>Æý‡$-Ë$ A…^èl-¯éÐól-Ô>Æý‡$. VýS™ól-yé¨ 1,20,166 GMýS-Æ>ÌZÏ ç³†¢ ÝëVýS$-M>V>.. DÝëÇ 1,26,173 GMýS-Æ>ÌS-™ø ÝëVýS$-^ól-õÜ Æð‡…yø A™èlÅ-«¨MýS ç³…rV> A…^èl-¯é ÐólÔ>Æý‡$. Ððl¬™èl¢…V> hÌêÏ-ÌZ 3,13,444 GMýS-Æ>ÌZÏ ç³…rË$ ÝëVýS$ M>¯]l$…yýl-V>, C…§ýl$MýS$ ĶæÊÇĶæ*, yîlHï³, C™èlÆý‡ M>…ò³ÏMŠSÞ GÆý‡$-Ð]l#-Ë$ MýSÍí³ Ððl¬™èl¢… 1,11,430 MìSÓ…sêâ¶æ$Ï AÐ]l-çÜÆý‡… E¯]l²r$Ï VýS$Ç¢…_¯]l A«¨M>Æý‡$-Ë$ 5,511 Ððl${sìæMŠS r¯]l$²ÌS GÆý‡$-Ð]l#-Ë$ A…§ýl$-»êr$-ÌZ E¯é²-Ķæ$° ^ðlº$™èl$-¯é²Æý‡$.
నకిలీ విత్తనాల భయం
ప్రస్తుతం వానాకాలం సాగు కోసం రైతులు తమ పంట పొలాలను దక్కి దున్నుకుంటున్నారు. సేంద్రియ ఎరువులు, విత్తనాలను సమకూర్చుకునే పనిలో ఉన్నారు. సకాలంలో వర్షాలు పడితే సాగు ఊపందుకోనుంది. ఇదే అదనుగా కొంతమంది దళారులు నకిలీ విత్తనాలను రైతులకు అంటగట్టే ప్రయత్నంలో ఉన్నారు. ప్రధానంగా నకిలీ పత్తి విత్తనాలకు నకిలీ భయం పొంచిఉందనే చెప్పాలి. అయితే నకిలీ పత్తి విత్తనాలను నియంత్రించేందుకు వ్యవసాయ, పోలీసు శాఖలు సంయుక్తంగా టాస్క్‌ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేశాయి. ఇప్పటికే పలు చోట్ల నకిలీ విత్తనాలను పట్టుకుని కేసులు నమోదు చేశారు. ఎక్కడైనా నకిలీ విత్తనాలు విక్రయించినట్లు అనుమానం ఉంటే తమకు సమాచారం అందించాలని అధికారులు కోరుతున్నారు.
న్యూస్‌రీల్
జిల్లాలో వివిధ పంటల సాగువివరాలు..
పంట ఎకరాలు ఎకరాలు విత్తనాలు
(2024లో..) (2025లో..) (క్వింటాళ్లలో..)
వరి 1,30,720 1,43,803 35,951
మొక్కజొన్న 763 9,820 982
పత్తి 1,20,166 1,26,173 2,52,346
కంది 1,074 1,180 95
మిర్చి 4,770 9,000 13.50
పసుపు 841 950 982
ఇతర పంటలు 15,818 17,400 50
2,74,152 3,08,326 29,0419.50
ఎరువు మెట్రిక్ టన్నుల్లో..
యూరియా 47,000
డీఏపీ 16,805
ఎంఓపీ 14,270
ఎస్‌ఎస్పీ 6,615
ఎన్‌పీకే కాంప్లెక్స్ 26,740
1,11,430
పంట మార్పిడి పాటించాలి..
జిల్లా వానాకాలం పంటల సాగుపై ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. రైతులు పంట మార్పిడి పద్ధతులను పాటిస్తే అధిక దిగుబడులు సాధించొచ్చు. డిమాండ్ ఉన్న ఇతర వాణిజ్య పంటల సాగుపై దృష్టిసారించాలి.
– అనురాధ, జిల్లా వ్యవసాయ అధికారి

సాగు అధికమే..

సాగు అధికమే..