
అదనపు బాధ్యతలు ఉండటంతో..
పాఠశాలలను పర్యవేక్షించాల్సిన బాధ్యత స్కూల్ కాంప్లెక్స్ హెచ్‌ఎం, ఎంఈఓ ది. రెండు జిల్లాల బాధ్యతలు ఉండటంతో కొత్తకోట మండలానికి వెళ్లలేదు. స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు, ఎంఈఓ ఎప్పుడూ నా దృష్టికి తీసుకురాలేదు. ఆర్జేడీ ఆకస్మిక తనిఖీలో ఈ విషయం తెలిసింది. ఇద్దరు ఉపాధ్యాయులను సస్పెండ్ చేయడంతో పాటు ఎంఈఓ, స్కూల్ కాంప్లెక్స్ హెచ్‌ఎంకు ఆర్జేడీ నుంచి షోకాజ్ నోటీసులు అందాయి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తదుపరి చర్యలు ఉంటాయి.
– అబ్దుల్ ఘనీ, జిల్లా విద్యాధికారి
●