
ఫోన్ చేయాల్సిన నంబర్: 94407 31801, 63049 67688
వనపర్తి: రాష్ట్రంలో కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో జెన్–1 వైరస్ వేరియంట్ లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఈ నెల 31న శనివారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 వరకు ‘సాక్షి’ ఫోన్–ఇన్ నిర్వహిస్తోంది. జిల్లా ప్రజలు కరోనా వైరస్, జెన్–1 వేరియంట్‌పై తమకున్న అనుమానాలను నివృత్తి చేసుకోవటంతో పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలను డీఎంహెచ్‌ఓ డా. శ్రీనివాసులుకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు.
నేడు డీఎంహెచ్‌ఓతో ‘సాక్షి’ ఫోన్ ఇన్

ఫోన్ చేయాల్సిన నంబర్: 94407 31801, 63049 67688