ప్రభుత్వం మారింది... ఉమ్మడి విజయనగరం జిల్లాలోని పలు సాగునీటి ప్రాజెక్టులకు గ్రహణం పట్టింది. కాలువల లైనింగ్‌ పనులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. వచ్చే ఖరీఫ్‌లోనూ రైతులకు సాగునీటి కష్టాలు తప్పేలా లేవు. వేసవిలో పనులు చేసేందుకు అవకాశం ఉన్నా కాంట్రాక్టర్లు ముందుక | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వం మారింది... ఉమ్మడి విజయనగరం జిల్లాలోని పలు సాగునీటి ప్రాజెక్టులకు గ్రహణం పట్టింది. కాలువల లైనింగ్‌ పనులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. వచ్చే ఖరీఫ్‌లోనూ రైతులకు సాగునీటి కష్టాలు తప్పేలా లేవు. వేసవిలో పనులు చేసేందుకు అవకాశం ఉన్నా కాంట్రాక్టర్లు ముందుక

May 13 2026 1:44 AM | Updated on May 13 2026 1:44 AM

వెంకట్రాయుడిపేట వద్ద ప్రస్తుతం వీఆర్‌ఎస్‌ కాలువ దుస్థితి

నోటీసులిస్తాం...

జైకా నిధులతో పనులు చేయాలని కాంట్రాక్టర్లకు నోటీసులిచ్చినా ముందుకు రావడం లేదు. మరోమారు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాం.

– ఆర్‌.అప్పారావు, సూపరింటెండెంట్‌

ఇంజినీరు, ఇరిగేషన్‌ సర్కిల్‌, బొబ్బిలి

సాగునీటి ప్రాజెక్టులకు ‘చంద్ర’గ్రహణం

వేసవిలో పూర్తికాని కాలువల

లైనింగ్‌ పనులు

ఈ ఏడాది ఖరీఫ్‌లోనూ సాగునీటికి కటకటే..

ఆవేదనలో రైతాంగం

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన జైకా పనులు

ప్రభుత్వం మారడంతో పనులపై నిర్లక్ష్యం

Advertisement
 
Advertisement
Advertisement