పత్రికా స్వేచ్ఛ.. ప్రజాస్వామ్యానికి గీటురాయి | - | Sakshi
Sakshi News home page

పత్రికా స్వేచ్ఛ.. ప్రజాస్వామ్యానికి గీటురాయి

Sep 13 2025 2:39 AM | Updated on Sep 13 2025 2:39 AM

పత్రి

పత్రికా స్వేచ్ఛ.. ప్రజాస్వామ్యానికి గీటురాయి

ఏ దేశంలోనైనా పత్రికా స్వేచ్ఛ ఉందంటే అక్కడ ప్రజాస్వామ్యం ఉందని అర్థం. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారు. ప్రజలకు ఇబ్బంది కలిగినప్పుడు ఎవరైనా మాట్లాడాలంటే భయపడుతున్నారు. అధికారంలో ఉన్న వాళ్లు ఆ స్థాయిలో భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఏదో స్టేట్‌మెంట్‌ ప్రచురించారని కేసులు పెట్టడం దారుణం. ప్రజాస్వామ్యవాదులు పత్రికా సంకెళ్లు, అక్రమ కేసులను ఖండించాలి. ప్రభుత్వ దమననీతిపై ప్రశ్నించాలి. ప్రజాస్వామ్యం కోసం పత్రికా స్వేచ్ఛను కాపాడాలి. – డాక్టర్‌ తలారి రంగయ్య, మాజీ ఎంపీ, అనంతపురం

పత్రికా స్వేచ్ఛ.. ప్రజాస్వామ్యానికి గీటురాయి 1
1/1

పత్రికా స్వేచ్ఛ.. ప్రజాస్వామ్యానికి గీటురాయి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement