
అందుబాటులోకి తెస్తాం
మినీ, ఇండోర్ క్రీడా మైదానాలను స్వాధీనం చేసుకొని అభివృద్ధి చేస్తాం. గతంలో నిధులు సరిగా లేక నిర్వహణ చేయలేకపోయారు. మంత్రి పొన్నం ప్రభాకర్, కలెక్టర్ మను చౌదరి దృష్టికి తీసుకెళ్లి మెరుగైన క్రీడా మౌలిక వసతులు కల్పిస్తాం. అవసరమైన మరమ్మతులు చేయిస్తా. నిర్వహణ కోసం పే అండ్ ప్లే కింద క్రీడాకారుల నుంచి ఫీజులు వసూలు చేస్తాం. నైట్ వాచ్మెన్, స్వీపర్లను నియమిస్తాం. క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకొస్తాం.
–జంగపల్లి వెంకట నర్సయ్య,
డీవైఎస్ఓ, సిద్దిపేట