ఇంటర్ చదువుతున్నాను. ప్రతీరోజు ఉదయం షాబాద్‌లో కంప్యూటర్ సెంటర్‌కు వచ్చి పీజీడీసీ ఏలో శిక్షణ పొందుతున్నా. ఇంటర్ పూర్తయ్యే వరకు డీటీపీ, పీజీడీసీఏ కోర్సులు పూర్తి చేస్తా. వేసవి సెలవులు సద్వినియోగం చేసుకుంటున్నాం.
– పల్లవి, నరెడ్లగూడ, షాబాద్ మండలం
కంప్యూటర్ శిక్షణ కోసం ప్రతీరోజు ఉదయం బ్యాచ్‌లో వస్తున్నా. డీసీఏ నేర్చుకుంటున్నా. ప్రస్తుతం కంప్యూటర్ పరిజ్ఞానం తప్పని సరైంది. ఉన్నత చదువులు చదివినా కంప్యూటర్ కోర్సులు వచ్చి ఉండాలి.
– వికాస్, కుమ్మరిగూడ, షాబాద్ మండలం
డీసీఏ నేర్చుకుంటున్నా..


