11న మెగా జాబ్‌మేళా
కొండా చెక్కిన కమలం
ఈ నెల 10న పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న మోదీ బహిరంగ సభను విజయవతం చేసేందుకు బీజేపీ శ్రేణులు విస్తృత ప్రచారం చేస్తున్నాయి. ఇందులో భాగంగా చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి చేవెళ్లలో గోడపై కమలం పువ్వు గుర్తుకు రంగులద్దారు. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. – చేవెళ్ల
దాడిలో గాయపడిన శంకర్ నాయక్, రోదిస్తున్న భార్య
వికారాబాద్ అడిషనల్ కలెక్టర్ ఉమాశంకర్‌ప్రసాద్
అనంతగిరి: నగరంలోని సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో ఈనెల 11న నిర్వహించే మెగా జాబ్‌మేళాను నిరుద్యోగ యువతీయువకులు సద్వినియోగం చేసుకోవాలని అడిషనల్ కలెక్టర్ ఉమాశంకర్‌ప్రసాద్ సూచించారు. బుధవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో యువజన విభాగం, క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఇందుకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జాబ్‌మేళాకు హాజరయ్యే యువతి, యువకులు వెబ్‌సైట్ ద్వారా పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ కబిషనర్ విక్రం సింహారెడ్డి, జిల్లా క్రీడల శాఖ అధికారి సత్తార్ తదితరులు పాల్గొన్నారు.
కర్రలతో దాడి చేసుకున్న ఇరు కుటుంబాలు
తొమ్మిది మందికి రక్త గాయాలు, ఒకరి పరిస్థితి విషమం
14 మందిపై కేసు నమోదు
నీళ్లపల్లిలో ఉద్రిక్త వాతావరణం


