అక్కడ విజయం.. ఇక్కడ సంబరం | - | Sakshi
Sakshi News home page

అక్కడ విజయం.. ఇక్కడ సంబరం

May 5 2026 7:08 AM | Updated on May 5 2026 7:08 AM

మంగళవారం శ్రీ 5 శ్రీ మే శ్రీ 2026 అక్కడ విజయం.. ఇక్కడ సంబరం

మంగళవారం శ్రీ 5 శ్రీ మే శ్రీ 2026

ప్రజావాణికి అధికారులు విధిగా హాజరవ్వాలి

అడిషనల్‌ కలెక్టర్‌ చంద్రారెడ్డి

కడ్తాల్‌లో..

కందుకూరులో..

ఎన్నికల ఫలితాల్లో బీజేపీ మూడు రాష్ట్రాల్లో విజయం సాధించడంపై పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. టపాసులు కాల్చి, మిఠాయిలు పంపిణీ చేసి సంబురాలు జరుపుకొన్నారు.

నిర్లక్ష్యాన్ని సహించేది లేదు

ప్రశాంతంగా ఎంసెట్‌

మొయినాబాద్‌:ఎంసెట్‌ పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. కేజీరెడ్డి ఇంజనీరింగ్‌ కళాశాల, గ్లోబల్‌ ఇంజనీరింగ్‌ కళాశాల, జేబీఐఈటీ కళాశాల, చైతన్య డీమ్డ్‌ టూబీ యూనివర్సిటీల్లో పరీక్ష కేంద్రా లు ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండు సెషన్లలో పరీ క్షలు జరిగాయి. పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement